10th Class Maths chapter wise Formulas
Very Useful formulas for 10th class students who are going to write public examination.
This file contains all formulas of all chapters for quick reference.
Telangana Common Entrance Tests 2020 schedule with website addresses
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
![]() |
Common Entrance Test |

SCERT వారిచే సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ
పాఠశాల విద్య విభాగం. -SCERT, తెలంగాణ, హైదరాబాద్. - హైదరాబాద్ సి - డిఎసి సహకారంతో ఎస్సిఇఆర్టి నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణ - క్షేత్రస్థాయి అధికారులకు కమ్యూనికేషన్
🌀ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, విద్యాశాఖాధికారులు (MEOs / Dy.E.Os / DEO లు) మరియు
![]() |
Cyber Security |
🌀ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, విద్యాశాఖాధికారులు (MEOs / Dy.E.Os / DEO లు) మరియు
డిపార్ట్మెంటల్ టెస్ట్ కంప్లీట్ స్టడీ మెటీరియల్
EOT 141 Study Material
*EOT 141మెటీరియల్*
https://goo.gl/zyU1m8
Password :tlm4all
*EOT 141 Model paper*
https://goo.gl/4BDTZf
Password:123
*EOT 141 లకు ప్రిపేర్ అయ్యే వారికోసం చక్కగా ఉపయోగపడే Practice పేపర్లతో APP*
*EOT 141మెటీరియల్*
https://goo.gl/zyU1m8
Password :tlm4all
*EOT 141 Model paper*
https://goo.gl/4BDTZf
Password:123
*EOT 141 లకు ప్రిపేర్ అయ్యే వారికోసం చక్కగా ఉపయోగపడే Practice పేపర్లతో APP*
Subscribe to:
Posts (Atom)
TS 3rd class English interactive workbook for SCERT worksheets
TS 3rd class English interactive workbook This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...

-
EOT 141 Study Material *EOT 141మెటీరియల్* https://goo.gl/zyU1m8 Password :tlm4all *EOT 141 Model paper* https://goo.gl/4BDTZf Passwo...
-
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల Common Entrance Test కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ...
-
పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రాక్టీస్ ప్రశ్నపత్రాలు SSC EXAMS The pandemic situation put SSC Exams to hold. After a long gap. Rema...