Telangana Common Entrance Tests 2020 schedule with website addresses

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Common Entrance Test


కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు సమావేశమై ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


♦జులై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్‌
Website address:
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx

♦జులై 1న పాలిసెట్‌
Website address:
https://polycetts.nic.in/Default.aspx


♦జులై 4న ఈసెట్‌
Website address:
https://ecet.tsche.ac.in/TSECET/TSECET_HomePage.aspx

♦జులై 13న ఐసెట్‌
Website address:
https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx

♦జులై 15న ఎడ్‌సెట్‌
Website address:
https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx

♦జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌
Website address:
https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_HomePage.aspx

♦జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌
Website address:
https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_HomePage.aspx

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...