Today News Headlines completely

* టుడే న్యూస్ హెడ్ లైన్స్* (23/05/20)



👉 *తెలంగాణ లో కొత్తగా 62  కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల*


👉 *హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటి నుండి ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతి*

👉 *ఊహించినదానికంటే దేశంలో ఎక్కువగా ప్రబలుతుండడం వెనక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందని కేంద్రం హెచ్చరిక*

👉 *దేశీయ విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరంలేదు: పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి*

👉 *కరోన నివారణ చర్య లలో భాగంగా న్యాయవాదులు తెల్ల షర్ట్ లతో విచారణకు హాజరై తే సరిపోతుంది: తెలంగాణ హైకోర్టు*

👉 *అంతర్జాతీయ ప్రమాణాలతో పులివెందులలో పాఠశాల ఏర్పాటు: ఏపీ సీఎం జగన్*

👉 *జూన్ 1 నుండి జిహెచ్ఎంసి పరిధిలో 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకునేవారికి ఎలాంటి నిర్మాణ అనుమతులు అవసరం లేదు*

👉 *తెలంగాణలో ఆరుగురు పోలీసులకి కరోనా సోకడం... అందులో ఒకరు మరణించడం తో పోలీసు శాఖ అప్రమత్తం*

👉 *కరోనా దెబ్బతో లాక్డౌన్ అమలవుతుండగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు.*

👉 *తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8 నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన*

👉 *ఇకపై ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవచ్చు. అయితే ఒకటి రెగ్యులర్గా మరొకటి ఓపెన్ లేదా ఆన్లైన్ ద్వారా చదవాలి:యుజిసి*

👉 *లాహోర్ నుండి  కరాచీ వెళ్తున్నవిమాన ప్రమాదంలో 107 మంది మృతి  ఇంజన్లో సమస్య తలెత్తిందని కంట్రోల్ రూమ్ కి తెలిపినట్లు సమాచారం*

👉 *కెసిఆర్ కుమార్తె కవిత కు మళ్లీ నిరాశ... గెలుపు లాంఛనమే అనుకున్నా ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా*

👉 *WHO కార్యనిర్వాహక బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్*

👉 *ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో డాలర్ మారకంలో మరింత క్షీణించిన రూపాయి విలువ*

👉 *అమెరికాలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు  3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతి కి దరఖాస్తు*

👉 *ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు లివర్ మార్పిడి కోసం చికిత్స*

No comments:

Post a Comment

TS 3rd class English interactive workbook for SCERT worksheets

TS 3rd class English interactive workbook  This is the link for 3rd class interactive worksheet. It can be used in mobile and desktop or lap...